ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌పై 500 శాతం సుంకాలు విధించే బిల్లుకు గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదిత బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే, భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు పెంచే అధికారం అధ్యక్షుడికి వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో భాగంగా ఈ కఠిన ఆంక్షలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.