డబుల్ జోష్.. ఊళ్లలో ఇటు ఎన్నికల హడావిడి.. అటు పండుగల సంబరాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ఎలక్షన్​జోష్​ఊపందుకున్నది. దాదాపు ఏడాదిన్నరకు పైగా పాలక వర్గాలు లేకపోవడం, ఇప్పుడు షెడ్యూల్​రిలీజ్ చేయడంతో ఊర్లలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది.