డిసెంబర్ 24న నింగిలోకి బ్లూబర్డ్–2 ..ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్ ప్రయోగం..!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా అత్యాధునిక శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 ను అంతరిక్షంలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది.