డిసెంబర్ 28న బీసీ వన భోజనాల పండుగ : జాజుల శ్రీనివాస్ గౌడ్

‘బీసీల ఐక్యతే బలంగా, అధికారమే లక్ష్యంగా’ అనే నినాదంతో ఈ నెల 28న హైదరాబాద్ వనస్థలిపురం ఉన్న డీర్ పార్క్‌‌‌‌లో బీసీ వన భోజనాల మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.