ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం.. కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలను గెలుస్తాం

కరీంనగర్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.