తన కూతురిని తోటి విద్యార్థుల ముందు దూషించి, ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా వేధించిన ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మానవ హక్కుల సంఘం నేతలు దీప్తి, భానుమూర్తితో కలిసి ఆమె మాట్లాడారు.