తెలంగాణలోనే అత్యధిక టెండర్.. మూడు నెలలైనా అగ్రిమెంట్ కాలే..

ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన నిజామాబాద్​ జిల్లా నవీపేటలోని మేకల సంత, కూరగాయల సంతకు టెండర్ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా అగ్రిమెంట్ పూర్తికాలేదు