థాయిలాండ్ లో దారుణం.. డే కేర్ సెంటర్లో కాల్పులు... చిన్నారులు, టీచర్లు స్కూల్లోనే..

థాయిలాండ్ లో కాల్పుల కలకలం రేగింది.. సొంక్లాలోని ఓ డే కేర్ సెంటర్లో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం ( ఫిబ్రవరి 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి