దంచికొట్టిన గిల్, ఇషాన్.. ఆఫ్ఘన్ ముందు 403 పరుగుల టార్గెట్

India vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు బ్యాటర్లు పూనకాలు వచ్చినట్లు చెలరేగిపోయారు. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తూ గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.