దివ్యాంగుల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..పెద్ద ఎత్తున సహాయ పరికరాల పంపిణీ!

రాష్ట్రంలోని దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. పెద్ద ఎత్తున సహాయక పరికరాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉచిత పరికరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.