నక్కపల్లికి నిప్పన్‌ కంపెనీ ప్రతినిధులు

జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్‌ మిట్టల్‌- జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ కంపెనీ సంయుక్తంగా మండలంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంటటు కోసం ప్రభుత్వం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాలను కేటాయించింది.