నిధులు మీ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామపంచాయితీలకు నిధులు నిలిపివేస్తానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.