న్యూజిలాండ్ సిరీస్ లో.. పంత్‌‌కు చోటు దక్కేనా.?

రుతురాజ్‌‌ నాలుగో ప్లేస్‌‌లో ఆడటం వల్ల పంత్‌‌కు చాన్స్‌‌ రాలేదు. ఇక 2018లో అరంగేట్రం చేసినప్పట్నించి పంత్‌‌ కేవలం 31 వన్డేలు మాత్రమే ఆడాడు. కొవిడ్‌‌కు ముందు 11, తర్వాత 15 వన్డేలు ఆడిన పంత్‌‌ ఆ తర్వాత కారు ప్రమాదానికి గురయ్యాడు.