నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న పోలవరం-నల్లమల సాగర్ (Polavaram - Nallamala Sagar) లింక్ ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకూ ముదరి పాకాన పడుతోంది.