పీఆర్ ఇంజినీరింగ్ ఇన్చీఫ్గా జోగారెడ్డి

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ జోగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఎర్ర మంజిల్ లోని ఈఎన్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.