పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా డిప్యుటేషన్లకు ఓకే

పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా డిప్యుటేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 223 మంది పంచాయతీ కార్యదర్శులకు అంతర్ జిల్లా డిప్యుటేషన్ కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.