పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే.. నోరు మెదపని సన్నాసి కేసీఆర్: కేంద్ర మంత్రి బండి సంజయ్

బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతుంటే కేసీఆర్ నోరు మెదపలేదని అన్నారు.