పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి

ద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను పార్లమెంట్‌‌లోని తన చాంబర్‌‌‌‌లో కలిశారు