పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

పేదల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మిరుదొడ్డిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ సర్టిఫికెట్లు అందించారు.