పరీక్షా ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదు? : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి

ఏఎన్ఎం ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. పరీక్షా ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.