పెరుగుతున్న ప్రేమోన్మాదం: యమ్. రామ్ ప్రదీప్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. కళాశాలల్లో యువతులపై లైoగిక వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గృహహింస గురించి ఇక చెప్పనవసరం లేదు. గతంలో మహిళలపై యాసిడ్ దాడులు జరిగేవి. ఇప్పుడు ఏకంగా వారిని హత్యలు చేస్తున్నారు.