ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సొమ్ము దొచుకున్నరు: మంత్రి వివేక్
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సొమ్ము దొచుకున్నరని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 8) గజ్వేల్