ప్రజల మద్దతు లేదని తేలిపోయింది.. బాల్క వ్యాఖ్యలు దుర్మార్గం: బండి సంజయ్
సింగరేణి ఆఫీసులను ధ్వంసం చేయాలని, రైలు పట్టాల ని కోసేయాలని, జీఎం ఆఫీసు తగలబెట్టాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడడం దుర్మార్గమని కేంద్రమంత్రి