ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి : కలెక్టర్రాజర్షి షా

గ్రామ పంచాయతీ ఎలక్షన్ ​కోడ్ ​కారణంగా తాత్కాలికంగా ఆగిన ప్రజావాణి సోమవారం పున:ప్రారంభమైంది. ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో కలెక్టర్​రాజర్షి షా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.