పరాటా స్పెషల్: మిక్స్డ్ వెజిటబుల్ .. పాలక్ పరాటా.. సూపర్ టేస్ట్ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు..!

నార్త్ ఇండియా ఫేమస్ వంటకం పరాటా.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఫేమస్​ అయిందనుకోండి. పరాటా అనగానే ఆలూ పరాటా గుర్తొస్తుంది చాలామందికి. ఈసారి ఆలూతో కాకుండా ఇంకాస్త వెరైటీగా చేసుకుని తింటే యమ్మీయమ్మీగా ఉంటుంది. వేడివేడి పరాటాలను స్పైసీ కూరలతో కలిపి తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది.