ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ఆర్‌ఎస్‌ఎస్

పిట్లం శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్ పాల్గొని, మాట్లాడారు.