ప్రపంచంలో తొలి ఆప్టోసార్ శాటిలైట్..గెలాక్స్ఐ మిషన్ దృష్టి ప్రయోగం సక్సెస్

బెంగళూరులో ఉన్న స్పేస్ స్టార్టప్ ‘గెలాక్స్ఐ’ మిషన్ దృష్టి శాటిలైట్​ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. స్పేస్ ఎక్స్​కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఈ ఉపగ్రహాన్ని ఆదివారం అంతరిక్షంలోకి పంపించారు.