ప్రభుత్వానిది విద్యార్థి వ్యతిరేక వైఖరి..జులై 2న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపు: జాజుల

ఫీజు రీయింబర్స్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని విమర్శించారు.