ప్రియాంక గాంధీ ఇంట్లో మోగనున్న పెళ్లి భాజా.. ఇంతకీ ప్రియాంక కాబోయే కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రెహన్ వాద్రా పెళ్లి వార్తతో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. రెహన్ తన స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారిద్దరూ దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అవివా ఒక ఫోటోగ్రాఫర్, నిర్మాత. అవివా తల్లి నందిత బేగ్, ప్రియాంక గాంధీకి మంచి స్నేహితురాలు.