పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్ సమర్పించారు.