ఫీజు రీయింబర్స్‌‌మెంట్ యథావిధిగా అమలు చేయాలి : ఆర్ కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్‌‌మెంట్ స్కీమ్‌‌ను యథావిధిగా అమలు చేసి, రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను రిలీజ్​చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి.