ఫోరెన్సిక్ సైన్స్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌లో అగ్నిప్రమాదం.. మూడంతస్తుల బిల్డింగ్‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో మంటలు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్‌‌ ల్యాబ్‌‌(టీజీఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌)లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్‌‌ సమీపంలో గల ఈ బిల్డింగ్‌‌ మొదటి అంతస్తులో ఉదయం 10.08 గంటల సమయంలో మంటలు చెలరేగాయి