ఫిరాయింపుల తీర్పుపై స్పీకర్ మళ్లీ ఆలోచించాలి : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్పీకర్ తన తీర్పుపై పునరాలోచన చేయాలని, ఫిరాయింపుల చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.