ఫిరాయింపుల MLAల అనర్హతపై తీర్పు.. ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు

MLA Kadiyam Srihari to Speaker Notices: పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పు ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, అనర్హత వేటు వేయలేమని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి తాను కాంగ్రెస్ లో చేరలేదని, తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తీర్పు పెండింగ్‌లో ఉంది. మరి దీనిపై స్పీకర్ ఎలాంటి తీర్పు వెల్లడిస్తారో అనే ఆసక్తి నెలకొని ఉంది.