బీఆర్ఎస్ తోనే నష్టాల్లోకి మదర్ డెయిరీ ...పదేండ్ల కాలంలో రూ. 35 కోట్ల లోటు

యాదాద్రి, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో మదర్​డెయిరీ నష్టాల్లో కూరుకుపోయిందని చైర్మన్​మధుసూదన్​ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన చైర్మన్ల నిర్ణయాల కారణంగా రూ. 35.15 కోట్ల నష్టాలు వచ్చాయని, ఆపై బ్యాంకుల్లో అప్పు కూడా తీసుకున్నారని తెలిపారు