బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు: ఎంపీ గడ్డం వంశీకృష్ట
బీఆర్ ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని 7లక్షల కోట్లు అప్పుల ఊబీలోకి నెట్టారని విమర్శించారు.