బంగ్లాదేశ్లో ఆగని హింస..హిందూ కుటుంబాలే టార్గెట్గా దాడులు

బంగ్లాదేశ్​లో హిందువుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు హిందువులకు చెందిన ఓ ఇంటిని తగులబెట్టారు.