బజ్‌బాల్ స్ట్రాటజీకి కాలం చెల్లింది.. ఇంగ్లండ్ కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు: పనేసర్

ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు, కోచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ కూడా తెరపైకి వచ్చింది.