బెడ్రూం వీడియోలతో భార్యను బెదిరించిన భర్త.. ఇతరులతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి!

కట్టుకున్న భర్తతోపాటు అత్తామామలు ఆ భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. పెళ్లి తర్వాత బెడ్రూంలో కెమెరా పెట్టి వీడియోలు తీసి.. భార్యను భర్త వేధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బెదిరిస్తూ.. ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. బంగారం అమ్మేందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశాడని.. అత్తమామలు కూడా వేధించారని ఆ భార్య తన అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు విచారణ చేస్తున్నారు.