బాబోయ్ చంపేస్తోన్న చలి.. వచ్చే మూడ్రోజులు గజ గజా వణకాల్సిందే, హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో 7 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. మరో మూడ్రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.