బ్యాంకుల్లోనూ లేఆఫ్స్ ఏంటీ : యాక్సిస్ బ్యాంకులో 3 వేల మంది ఉద్యోగులు తొలగింపు

యాక్సిస్ బ్యాంక్ గత ఏడాది కాలంగా టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల పని వేగంగా జరుగుతుండటంతో, ఉద్యోగుల అవసరం కొంత తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఫలితంగా, 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బ్యాంక్ సిబ్బందుల్లో 3,000 మంది తగ్గుదల కనిపించింది............................