బ్రిటన్‌లో ఉద్యోగం పొందాలంటే ఆ కార్డు తప్పనిసరి: కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు

యూకేలో అక్రమ వలసలను అరికట్టడానికి, పౌరులకు అనేక ప్రయోజనాలు అందించడానికి ప్రధాని కీర్ స్టార్మర్ డిజిటల్ ఐడీ పథకాన్ని ప్రకటించారు. ఫోన్లలో అందుబాటులో ఉండే ఈ ఐడీ.. ఉద్యోగాలకు తప్పనిసరి కాగా, ఆరోగ్య, సంక్షేమ సేవలను సులభతరం చేస్తుంది. పన్ను పరిధిలోకి రాని కార్యకలాపాలను కూడా తగ్గిస్తుంది. అయితే గోప్యత, డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. 2029 నాటికి పూర్తిస్థాయిలో అమలు కానున్న ఈ పథకం యూకేలో మార్పునకు కీలక అడుగుగా భావిస్తున్నారు.