భద్రాచలంలో భక్తి ప్రపత్తులతో కూడారై ఉత్సవం.. సీతారామయ్యకు అభిషేకం, స్వర్ణ పుష్పార్చన
ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా 27వ రోజైన ఆదివారం భద్రాద్రి రామాలయంలో కూడారై ఉత్సవాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రామాలయ ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు