భూములకు కొత్త నక్షా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో త్వరలోనే రీసర్వే నిర్వహించి కొత్త నక్షాల తయారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేయగా జనవరిలో సర్వే ప్రారంభించే అవకాశాలున్నాయి.