భారత్-A మాస్ విక్టరీ: ఆఫ్ఘన్‌పై 101 రన్స్ తేడాతో గెలుపు.. లంకతో బ్లాక్‌బస్టర్ ఫైట్‌కు రెడీ!

India A vs Afghanistan A: త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్-ఏపై ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్ బెర్త్‌ను దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది.