భార్యతో ట్రంప్‎కు లొల్లి..! అసలేమైందంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్, ఆయన భార్య మెలానియా మధ్య లొల్లి జరుగుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్​మీడియాను షేక్​చేస్తున్నది. దీనిపై రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి.