భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.