భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం - నలుగురు మృతి, అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్లు

భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు.