మూగబోయిన మైకులు..మొదలైన పంపకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజు సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు.