మాజీ ఎన్ఎస్‌జీ కమాండో భారీ గంజాయి దందా.. తెలంగాణ నుంచే సప్లై..!ఆ అలవాటే పట్టించింది..

ముంబయి ఉగ్రదాడుల్లో వీరోచితంగా పోరాడిన మాజీ ఎన్ఎస్‌జీ కమాండో డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతడు భారీ నేర సామ్రాజ్యాన్ని స్థాపించడాని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తెలంగాణ, ఒడిశా నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి పంపించేవాడని తెలిపారు. తన అత్యున్నత ఎన్ఎస్‌జీ శిక్షణను.. నేరాల చేయడానికి ఉపయోగించుకున్నాడని వెల్లడించారు. అయితే గుర్తింపులు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్న డ్రగ్ కింగ్‌పిన్.. అతడికి ఉన్న ఒక అలవాటు కారణంగా పోలీసులకు చిక్కినట్లు పోలీసులు తెలిపారు.